భారతదేశంలో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు
Electric Scooter - అవాన్ ఇ ప్లస్ : ధర రూ. 25,000 - రేంజ్ 50 కిమీ
Electric Scooter - డీటెల్ ఈజీ ప్లస్ : ధర రూ. 40,000 - రేంజ్ 60 కిమీ
Electric Scooter - ఆంపియర్ రియో ఎలైట్ : ధర రూ. 44,500 - రేంజ్ 60 కిమీ
Electric Scooter - హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 : ధర రూ. 52,500 - రేంజ్ 65 కిమీ
Electric Scooter - లోహియా ఓమా స్టార్ లి : ధర రూ. 41,444 - రేంజ్ 60 కిమీ
Electric Scooter - ఒకినావా లైట్ : ధర రూ. 67,000 - రేంజ్ 60 కిమీ
Electric Scooter - ఓకినావా ఆర్30 : ధర రూ. 62,500 - రేంజ్ 65 కిమీ
Electric Scooter - హీరో ఎడ్డీ: ధర : 72,000 - రేంజ్ 85 కిమీ
Electric Scooter - బెన్లింగ్ ఐకాన్: ధర : 74,160 (ఎక్స్-షోరూమ్) - రేంజ్ 75 కి.మీ
Electric Scooter - యులు వైన్: ధర : 55,555 - రేంజ్ 68 కి.మీ


