40వ వారం మేటి చిత్రాలు

 • ఈ ఆర్టీసీ బస్సులు ఎప్పుడు నడుస్తాయో.. ఎప్పుడు ఆగుతాయో ఎవరికెరుక.. ! (ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)

 • ఫారెన్‌ కాదండోయ్‌.. మన ఆచార్య నాగార్జునయూనివర్శిటీ.. (ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • రాజమౌళి సినిమా గ్రాఫిక్స్‌ కాదండోయ్‌..! (ఫోటో : మురళీ, చిత్తూరు)

 • గ్రాండ్‌బే హోటల్‌లో నిర్వహించిన కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమం (ఫోటో : యమ్‌డి నవాజ్‌, వైజాగ్‌)

 • నాడు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ.. నేడు వైఎస్సార్‌ కంటివెలుగు (ఫోటో : వీరేష్‌, అనంతపురం)

 • చలానా వేయకుండా ఉండాలంటే నెంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా ఉండాలి సోదరా .. మొహం కాదు.. (ఫోటో : ఏ. సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • నవరాత్రులు పూజిస్తాం.. నిండా ముంచేస్తాం.. (ఫోటో : ఏ. సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • పండ్ల బండిపై పూల పండుగ (ఫోటో : కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • ఆర్టీసీ కార్మికులు సమ్మెకు.. ఆర్టీసీ బస్సులు షెడ్డుకు.. ! (ఫోటో : కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • బతుకుబాట.. చేపలవేట.. ( మూసీ ప్రాజెక్ట్‌లో గేట్ల నుంచి వస్తున్న నీటిలో చేపలు పడుతున్న జాలరు) (ఫోటో : కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • సమస్యలు పరిష్కారమయ్యే దాకా సమ్మె విరమించేది లేదు (ఫోటో : దశరథ్‌, కొత్తగూడెం)

 • ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటే అరెస్టులే (ఫోటో : దశరథ్‌, కొత్తగూడెం)

 • అన్నా.. మా కడుపులు కొట్టొద్దన్నా..! (ఫోటో : దశరథ్‌, కొత్తగూడెం)

 • నాడు బంధీఖానా.. నేడు బాటిళ్లకు టిఖానా (ఫోటో : కే. సతీష్‌, సిద్ధిపేట్‌)

 • వైఎస్సార్‌ కంటి వెలుగు - ప్రజారోగ్యంలో విప్లవం సీఎం జగన్‌ ముందుచూపు (ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • వెన్నెల్లో గోదారి అందాలు.. తొలి సంధ్యలో నులివెచ్చని సూర్యకిరణాలు (ఫోటో : సతీష్‌కుమార్‌, కాకినాడ)

 • సేవకు.. మానవత్వానికి ప్రతీక నర్సులు (ఫోటో : సతీష్‌కుమార్‌, కాకినాడ)

 • ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన ఈ యువత.. (ఫోటో : షేక్‌ మహమ్మద్‌ రఫి, తిరుపతి)

 • వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !! (ఫోటో : షేక్‌ మహమ్మద్‌ రఫి, తిరుపతి)

 • క్రేజ్‌ కా బాప్‌ వైఎస్‌ జగన్‌ (ఫోటో : భాషా, అనంతపురము)

 • రైలు భోగీలు కాదండోయ్‌.. ఆర్టీసీ బస్సులు ( ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • వద్దు బాబోయ్‌.. ఈ రైలు ప్రయాణం ( ఫోటో : ప్రసాద్‌, రాజమండ్రి‌)

 • ఆకాశమే హద్దుగా... మహిళా శక్తి సవాల్‌ ( ఫోటో : ప్రసాద్‌, రాజమండ్రి‌)

 • ఎండిన చెట్టుపై ఆరుతున్న జీన్స్‌ ఫ్యాంట్‌లు (ఫోటో : యమ్‌డి నవాజ్‌, వైజాగ్‌)

 • ఏఎన్‌ఎంల కౌన్సెలింగ్‌ షురూ (ఫోటో : యమ్‌డి నవాజ్‌, వైజాగ్‌)

 • కుంకుమాభిషేకం చందనాభిషేకం.. అన్నీ నీకమ్మా దుర్గమ్మా..! (ఫోటో : ఎన్‌ కిషోర్‌, విజయవాడ)

 • వెయ్‌ దరువెయ్‌ దుర్గమ్మ సన్నిధిలో అడుగెయ్‌ (ఫోటో : ఎన్‌ కిషోర్‌, విజయవాడ)

 • దుర్గమ్మకు కళార్చన (ఫోటో : ఎన్‌ కిషోర్‌, విజయవాడ)

 • వేషంకట్టి పసిపిల్లలు కూడా అడుక్కునే దుస్థితి వచ్చిందా? హేరామ్‌!! (ఫోటో : ఎన్‌ కిషోర్‌, విజయవాడ)

 • రావణ దహనం.. చెడుపై విజయం (ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • ఆసుపత్రుల్లో క్యూలైన్ల కష్టాలు (ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • చెత్త అంతా ఊడ్చేస్తాం... సంగారెడ్డి జడ్పీ కార్యాలయంలో శుభ్రం చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్, జడ్పీటీసీలు (ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • ఈ బస్‌ పోతే మరోటి ఇంకెప్పుడో.. ఎలాగైనా ఈ బస్సు ఎక్కాల్సిందే..! (ఫోటో : రాజు, ఖమ్మం)

 • ఈ గన్ను లెక్క మీరు షార్ఫ్‌గా తయారవ్వాలి (ఫోటో : రియాజ్‌, ఏలూరు)

 • ఖాకీ చొక్కా వేసిన సీఎం జగన్‌ (ఫోటో : రియాజ్‌, ఏలూరు)

 • శిల్పారామంలో కనులవిందుగా కూచిపూడి నృత్యప్రదర్శన (ఫోటో : రవీందర్‌, హైదరాబాద్‌)

 • దుర్గమ్మా.. చల్లంగా చూడవమ్మా..! (ఫోటో : విజయక్రిష్ణ, విజయవాడ)

 • తెలంగాణ వాకిళ్లలో ప్రకృతి పండుగ బతుకమ్మ (ఫోటో : యాకయ్య, సూర్యాపేట)

 • జల తెలంగాణ కల.. సాకారమైన వేళ (ఫోటో : యాకయ్య, సూర్యాపేట)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top