
మీకోసం వచ్చేశా.. ఆహారం తెచ్చేశా.. పిల్లలతో ఓ విదేశీ పక్షిఫొటో: నెల్లూరు

వెలుగు వలయాలు తోడుగా.. పోదాం పద గమ్యానికిఫొటో: నెల్లూరు

కింద మీరు.. పైన మేము.. చేపలవేటకు సైఫొటో: నెల్లూరు

హక్కుల కోసం ఆరాటం.. పసిమనసుల పోరాటం.. కులమతాలు లేవంటూ చెబుతున్న చిన్నారులుఫొటో: భజరంగ్, నల్లగొండ

పులిపిల్లలు కారు.. పులుల్లాంటి పిల్లలు.. భారత దేశపు భావిపౌరులుఫొటో: భజరంగ్, నల్లగొండ

అమితాబ్.. అజయ్.. ఎవరైతేనేం.. పతంగుల్లో బంధిస్తాం.. వినువీధుల్లో ఎగరేస్తాంఫొటో: భజరంగ్, నల్లగొండ

కాటేసే పామును వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నా.. ఓ ముంగిస విన్యాసంఫొటో: దశరథ్ రజువా

హరివిల్లుకు రంగులు.. జీవితాల్లో చింతలుఫొటో: జి.రాజేశ్

జటాయువును నేను.. ఎగరేసే వీరులెవరు.. ఎగిరేందుకు సిద్ధమైన పతంగుఫొటో: జి.రాజేశ్

చిరునవ్వుల అందం.. చిరునవ్వుకే అందంఫొటో: జి.రాజేశ్

రవీంద్రుడి శాంతినికేతనం కాదు.. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ఇది. అదే దీక్ష.. అదే పట్టుదలఫొటో: జి.రాజేశ్

చటుక్కున దూకేస్తాం.. చేపలల్లే ఈదేస్తాంఫొటో: మాధవ్, తిరుపతి

అదీ ప్రమాదం.. ఇది మరింత ప్రమాదం..ఫొటో: దయాకర్, హైదరాబాద్

ఆ మోము ముడతల్లో.. ఎన్ని ప్రశ్నార్థకాలోఫొటో: దశరథ్, హైదరాబాద్

మీ సుఖాల కోసం మా కష్టాలు.. మెట్రో పనుల్లో కార్మికులుఫొటో: రఫీ, హైదరాబాద్

కొమ్మల మాటున సూరీడా.. చంద్రుడా.. కాదు కాదు.. కాంతిపుంజంఫొటో: రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

అరచేతిలో ఫోను.. నా ఫోనులో మీరు.. మంత్రులతో ఓ మహిళ సెల్ఫీఫొటో: రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

కడలి కేన్వాస్ పై.. ప్రకృతి గీసిన చిత్రమిదిఫొటో: విశాఖపట్నం

కాంక్రీటు వనంలో హరివిల్లు అందాలుఫొటో: విశాఖపట్నం

ఉవ్వెత్తున అగ్ని.. అంతెత్తున మాపకంఫొటో: విశాఖపట్నం

పుష్పం.. ఫలం.. తోయం.. అన్నీ నీకే సాయినాథాఫొటో: విశాఖపట్నం

బసవన్న తోడు.. వస్తున్నా చూడుఫొటో: రూబెన్, హైదరాబాద్