ఈ వారం మేటి చిత్రాలు | This week Best images | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు

Jan 11 2015 8:53 PM | Updated on Mar 21 2024 7:12 PM

2015 Best images - Sakshi1
1/18

మనిషి చేసిన దేవుడు... ఓ దుకాణంలో కలియుగ దైవం శ్రీనివాసుడి ప్రతిమను ఆసక్తిగా తిలకిస్తున్న విదేశీయులు

2015 Best images - Sakshi2
2/18

చదువుల్లోనే కాదు.. ఆటపాటల్లోనూ ముందుంటాం. క్రికెట్ ఆడుతున్న అంధ విద్యార్థులు

2015 Best images - Sakshi3
3/18

చూపులేకపోయినా.. చేయి చేయీ కలిపి ముందుకు సాగుతాం.

2015 Best images - Sakshi4
4/18

చెదరని ఆత్మస్థైర్యం

2015 Best images - Sakshi5
5/18

ఆనందం మావెంటే..

2015 Best images - Sakshi6
6/18

లక్ష్యం ఎంతటిదైనా అందుకుంటాం..

2015 Best images - Sakshi7
7/18

నేను సైతం..

2015 Best images - Sakshi8
8/18

లక్ష్యంపైనే గురి..

2015 Best images - Sakshi9
9/18

నిన్నటి సూరీడు వచ్చేనమ్మా.. గుంటూరులోని డొంకరోడ్డులో గజిబిజిగా ఉన్న కొమ్మలలో నుండి సూర్యోదయ దృశ్యం - ఫోటో: వి. రూబెన్ బెసాలియన్

2015 Best images - Sakshi10
10/18

'కొంగ' జపం

2015 Best images - Sakshi11
11/18

గాలి పటాలను ఎగురువేసే మాంజాను చుడుతూ..

2015 Best images - Sakshi12
12/18

అబ్బా.. ఎంతకీ కెమెరాకు చిక్కదే

2015 Best images - Sakshi13
13/18

శ్రీకాకుళం పట్టణంలోని పాతబస్టాండ్ లో బుట్టలు అల్లుతున్న 70 ఏళ్ల వృద్ధుడు

2015 Best images - Sakshi14
14/18

పావురాల నడుమ మయూరం.. కేబీఆర్ పార్క్ వద్ద పావురాలు మధ్య ఆహారం తింటున్న జాతీయ పక్షి నెమలి(ఫోటో:దయాకర్ తూనుగుంట్ల)

2015 Best images - Sakshi15
15/18

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూడికలంక గ్రామానికి వెళ్లేందుకు ఈ రహదారులే ఆధారం

2015 Best images - Sakshi16
16/18

యువజన ఉత్సవాల్లో లంబాడి నృత్యప్రదర్శన

2015 Best images - Sakshi17
17/18

మాపై హింసను వీడండి.. మమ్మల్ని బ్రతకనీయండి

2015 Best images - Sakshi18
18/18

చెదిరిన సాగర తీరం... అలల ధాటికి కోతకు గురైన సముద్ర తీరం

Advertisement

పోల్

Advertisement