
కొండమీద మబ్బులనుకుంటున్నారా.. వర్షాలకు పొంగి పొర్లిన నీటి నురగలుఫొటో: బాషా, అనంతపురం

చినుకు పడితే చింతే.. స్కూలుకు వెళ్లాలంటే ఇంతేఫొటో: బాషా, అనంతపురం

గవర్మెంటోళ్ల స్కూలు కదా.. ఇలా వెళ్లాల్సిందే మరి!ఫొటో: బాషా, అనంతపురం

తెలుపు, పసుపు వర్ణాల సంగమం.. ఇది పూల సోయగంఫొటో: వీరేష్, అనంతపురం

కోనేటి రాయునికి కోనేట్లో ఉత్సవంఫొటో: మురళి, చిత్తూరు

జాలి.. దయ లేని సమాజమిది.. అందుకే రోగులిలా బందీ!ఫొటో: మురళి, చిత్తూరు

చిట్టి నా తల్లీ.. రాష్ట్రానికి నువ్వే శ్రీరామరక్షఫొటో: రూబెన్, గుంటూరు

గూటిలోన బిడ్డకు గువ్వమ్మ బువ్వఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

నెమలికి నేర్పిన నడకలివీ...ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

నేను గానీ రెక్కవిప్పి వెళ్లానంటే.. చేప దక్కాల్సిందేఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

పోలీసులంటే ఇంతే.. మగైనా ఆడైనా లెక్కచేయరంతేఫొటో: బాలస్వామి, హైదరాబాద్

ఆకాశానికి చిల్లు పడిన వేళ.. హైదరాబాద్లో కుండపోత!ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

అగ్నిదేవుడికి ఆకలేసింది.. ఫ్యాక్టరీ బుగ్గిపాలైందిఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

భావిభారత నాయికలం.. అందుకే అసెంబ్లీకొచ్చాంఫొటో: జి.రాజేష్, హైదరాబాద్

ఏక్.. దో.. ఏక్.. మేమంతా ర్యాపిడ్ ఫోర్స్ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

రాజ్యాన్ని కాదంటే ఇలాగే ఎత్తి పారేస్తాం!ఫొటో: రవీంద్ర, హైదరాబాద్

దీక్షాధారి జగనన్నతో ఓ చెల్లెలి ఆటోగ్రాఫ్ ముచ్చటఫొటో: సతీష్, హైదరాబాద్

ఉరకలెత్తే ఉద్యమోత్సాహం.. మహిళామణుల సంబరంఫొటో: సతీష్, హైదరాబాద్

జలరక్కసి ఉవ్వెత్తున లేస్తే.. ఆటోలది అంతే గతి మరి!ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

పువ్వుల నడుమ నీ మోము.. కడు సుందరం తల్లీఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

గువ్వా.. గోరింకతో చెప్పిందిలే ముచ్చట్లు ఎన్నో!ఫొటో: టి. దయాకర్, హైదరాబాద్

ఇంత బరువుతో వెళ్తే.. ప్రమాదాలకు ఆహ్వానం కాదా!ఫొటో: రాజు, ఖమ్మం

ఇన్ని గొంతులు ఒక్కటైతే.. దిగి రారా ఎవ్వరైనా!ఫొటో: టి.రమేష్, కడప

జపం.. జపం.. కొంగ జపం.. చేపల కోసం!ఫొటో: రాజు, ఖమ్మం

తొందరపడకు సుందరవదనా.. రైలొస్తోంది కాస్తా ఆగు!ఫొటో: స్వామి, కరీంనగర్

ఎలపట దాపట ఎడ్లను కట్టి.. విత్తనాలను పొలాన జల్లి!ఫొటో: భాస్కరాచారి, మహబూబ్నగర్

కడుపు నిండాలంటే.. బరువు మొయ్యాల్సిందే!ఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

జజ్జనకరి జనారే.. ఇది పోలేరమ్మ జాతరేఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

ఖోఖో యువతరంగం.. ఉవ్వెత్తున లేచే కడలి తరంగంఫొటో: వెంకటరమణ, నెల్లూరు

కరిమబ్బులు కమ్మిన వేళ.. కారుచీకటి నేలఫొటో: వెంకటరమణ, నెల్లూరు

సుప్రభాత సూరీడికి మంచుతెరల స్వాగతంఫొటో: మురళి, నిజామాబాద్

అమ్మా.. ఆకలేస్తోందే.. త్వరగా తెచ్చి ఇవ్వు!ఫొటో: గరగ ప్రసాద్, రాజమండ్రి

ఎంత దూరమైనా సరే.. షటిల్ కాక్ అందుకోవాల్సిందే!ఫొటో: గరగ ప్రసాద్, రాజమండ్రి

కరిమబ్బులు కమ్మిన ఆకాశంలో.. సూరీడి వెలుగులుఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

కొండలోనే వెలసిన స్వామికి.. రంగులతో అభిషేకంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

చినుకులతో పరమ పవిత్రం.. స్వామీ అందుకో నమస్కారంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

కొండ మీదకు దారి.. కొండ చరియ మూసేసింది!ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

బాపూ.. నీ చల్లని దీవెన నాకివ్వు.. నీ బాటను నడిచే బలమివ్వుఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

ఈ చెవి దిద్దులు నాకు బాగున్నాయి కదూ!ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

ఇదో కొత్తరకం పజిల్.. భలే ఉంది గురూ!ఫొటో: భగవాన్, విజయవాడ

బుజ్జి పాపకి బుట్టే కుర్చీ!ఫొటో: భగవాన్, విజయవాడ

మొక్క అనుకుని బుక్కైపోయింది పాపం!ఫొటో: భగవాన్, విజయవాడ

గోరుముద్దలు తినిపిస్తా.. తిను కన్నాఫొటో: భగవాన్, విజయవాడ

సెల్ఫీల యుగం బాస్.. మా పోజులు, మా ఇష్టంఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

అప్పటికప్పుడే ర్యాంప్ వాక్.. మాకు ఇది కేక్ వాక్ఫొటో: మోహనరావు, విశాఖపట్నం

పైపు దాటడంలో ఎవరు ముందు.. నువ్వా.. నేనా?ఫొటో: మోహనరావు, విశాఖపట్నం

నీలి రంగు ఆకాశంలో అటో మబ్బు.. ఇటో మబ్బు!ఫొటో: మహ్మద్ నజ్వా, విశాఖపట్నం

మన గేదె లంచ్ చేస్తోంది కానీ.. నువ్వు బువ్వ తిన్నావా?ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

బాటిళ్లతో భలే ఆదాయం.. చిన్నోడికి సంబరంఫొటో: వరప్రసాద్, వరంగల్

లోపల సీటు లేదాయె.. బస్సు మెట్లే మహాప్రసాదంఫొటో: సతీష్, మెదక్

వికలాంగుల కోసం.. మేమంతా సిద్ధంఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ