
ప్రేమ ఒక్కటి చాలు. పేదరికమైనా సంతోషమే. ( ఫోటో చక్రపాణి, విజయవాడ)

పానీపూరి...పోదాం పద మరి! (ఫోటో మాధవ రెడ్డి, తిరుపతి)

పిల్లల పోటీలో తల్లుల పోటాపోటీ..!! (ఫోటో: ఎండీ నవాజ్, విశాఖపట్నం)

ఏటీఎం నేడే గొప్ప ప్రారంభం..ఉచితం అని ఆశించేరు..మోత మోగిపోద్ది (ఫోటో: వడ్డే శ్రీనివాసులు, కర్నూలు)

బర్నింగ్ స్టార్‌తో...సెల్ఫీ భలే ఆనందం (ఫోటో శివప్రసాద్, సంగారెడ్డి)

పోలీసు పటాలంతో.. నిరసన పరుగందుకుంది.. (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

‘న్యాయానికి’ చెప్పుకొనే దిక్కులేదా..!! బందీగా బంధిస్తారా..!!!

తియతియ్యని చార్‌మినార్ జామపండ్లు..!!(ఫోటో:బాలస్వామి, హైదరాబాద్)

లారీలు ఆగలేదు.. ఆపేశారు..!! (ఫోటో: సంపత్, భూపాలపల్లి)

నీలాల నింగిలో ..విహంగాల విన్యాసం (ఫోటో:రియాజుద్దీన్, ఏలూరు)

పంచ కళ్యాణి కాదు..పంచ పాదాల గోవు..(ఫోటో:రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)

ట్యాంక్ బండ్‌పై.. ‘పావురాల గుట్ట’ .. (ఫోటో: కె.రమేశ్‌బాబు, హైదరాబాద్)

సరదా అంటే సరిపోదు.. ముగ్గు వేయాల్సిందే..! రంగు పడాల్సిందే..!! (ఫోటో:మహ్మద్ రఫి, హైదరాబాద్)

ఓ ‘సృష్టి’ విద్యార్థీ..పుష్టితోనే కండలరాయుడవవుతావు..!! (ఫోటో:మహ్మద్ రఫి, హైదరాబాద్)

సారూ..! ప్రజారోగ్యం ‘నూనె’లో కలిసిపోతోంది జూడు..!!(ఫోటో: ఎం.రవికుమార్,హైదరాబాద్)

సెల్ఫీ ఎలా ఉందంటే.. సప్త స్వరాల మేళవింపులా..!! (ఫోటో: ఎం.రవికుమార్,హైదరాబాద్)

పచ్చని పల్లె కాదు..పక్కా హైదరాబాద్ (ఫోటో: సాయిదత్,హైదరాబాద్)

బాహుబలి బసవన్న... ఠీవీ చూడరా..!! (ఫోటో: సాయిదత్,హైదరాబాద్)

అపాయం అంచున కూర్చున్నావ్ తల్లీ..! కళ్లు తెరువ్!! (ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)

భయంతో కూడిన గౌరవం..! ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా!! (ఫోటో: సురేష్‌కుమార్, హైదరాబాద్)

దుమ్ముని కమ్ముకోనివ్వద్దు..! ప్రమాదాలకు స్వాగతం పలకొద్దు..!! (ఫోటో: సురేష్‌కుమార్, హైదరాబాద్)

లారీల నగరం కాదు.. మన జనగాం..! (ఫోటో: వేణుగోపాల్, జనగాం)

వెలుగునిచ్చే కార్మికుడా..! రోప్‌వే తో దూరం తగ్గిందా..!! (ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

దయగల గోడ.. అవ్వకు ఆసరా అయిందా..! (ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం)

యుద్ధ క్షేత్రం కాదు..ఖమ్మం రైలు నిలయం..(ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం)

జాతి మురిసే జాతీయ పతాకం.. 150 మీటర్ల త్రివర్ణ శోభితం..(ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)

ఆట తెలంగాణ, పాట పంజాబీ (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

దరి చేరే ‘దారి’ లేదు.. (ఫోటో: అజీజ్, మచిలీపట్నం)

హాలీవుడ్ ‘చిత్రం’ కాదు.. బంగాళాఖాతం తీరాన్ని చేరిన ఆక్టోపస్‌లు..(ఫోటో: అజీజ్, మచిలీపట్నం)

లయ కారుడి నాట్య విన్యాసానికి వేళయింది..(ఫోటో: శ్రీశైలం, మేడ్చల్)

చిట్టి ఉడుతకు తిండి గింజలు కరువాయే.. కేబుల్ వెంబడి పరుగాయే..(ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

వెలుగుల్లో భాగమవుతాం!.. మా భవితని చీకట్లోకి నెడతారా..!! (ఫోటో: మనువిశాల్, విజయవాడ)

కుండలు ‘కథ’లాయే..బిందెలు బరువాయే..(ఫోటో: మనువిశాల్, విజయవాడ)

కన్ను పడిందో..చేప చట్నీ కావాల్సిందే..(ఫోటో: మనువిశాల్, విజయవాడ)

పప్పీల పోటీలో.. చిన్ని శిక్షకురాలు..(ఫోటో: ఎండీ నవాజ్, విశాఖపట్నం)

సూర్య ప్రతాపం సెలవంది.. చెట్ల సిగన మందారమై ఒదిగింది..(ఫోటో: వరప్రసాద్, వరంగల్)

మైమరపించే నృత్యహేలా..! ఒడిస్సీ బృంద మేళా..!!(ఫోటో: వరప్రసాద్, వరంగల్)

కల్యాణ వైభోగం..లక్ష్మీనారాయణుల ఎదుర్కోళ్ళ లాంఛనం (ఫోటో: కె.శివ, యాదాద్రి భువనగిరి)

విరామ సమయాన వేద పాఠశాలలో... (ఫోటో : కంది భజరంగ్‌ప్రసాద్, నల్లగొండ)

సుప్రబాత వేళ...మంచుకురిసే వేళ...‘సాక్షి’ని తిరగేస్తున్న పాఠకుడు (ఫోటో : కంది భజరంగ్‌ప్రసాద్, నల్లగొండ)

కందుల కుప్పే నీకు మెత్తని పరుపాయెనా...(ఫోటో : కంది భజరంగ్‌ప్రసాద్, నల్లగొండ)

పరుగో పరుగు అంటున్న గంగిరెద్దు (ఫోటో : కంది భజరంగ్‌ప్రసాద్, నల్లగొండ)

పరీక్షలు తల్లికా? బిడ్డకా? భర్తకా? తెలియడం లేదు సుమా! ( ఫోటో ఎం.వి. రమణ, నెల్లూరు)

రంగు రంగుల బెడ్‌షీట్‌లు అని ఊరించారు...ఇవ్వడం మరిచారు (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

నీ దూకుడు సాటెవ్వరూ...(ఫోటో సతీశ్, సిద్దిపేట)

రోడ్డెక్కిన ఊసరవెల్లి...ఎటు వెళ్తుందో మరి! (ఫోటో సతీశ్, సిద్దిపేట)

కందుల కుప్పలు...ఎన్నో తిప్పలు...(ఫోటో యాకయ్య, సూర్యపేట)

బీరువా ఎక్కి కోడి ఏం చేస్తుందో మరి! (ఫోటో యాకయ్య, సూర్యపేట)

హర హర శంకర..నాతో సెల్ఫీ దిగరా! (ఫోటో సుబ్రహ్మణ్యం, తిరుపతి)

దూకుడు మీదున్న ఎస్వీయూ విద్యార్థులు (ఫోటో సుబ్రహ్మణ్యం, తిరుపతి)

రామ్మా చిలుకమ్మా...ఓ ముద్దు పెట్టమ్మ! ( ఫోటో చక్రపాణి, విజయవాడ)

బాధపడకు మాతా...చనిపోయింది భరతమాత రక్షణకే. (ఫోటో కిషోర్, విజయవాడ)

బతుకు భారమైనా... మోస్తున్నాడు శక్తికి మించి. (ఫోటో కిషోర్, విజయవాడ)