దాంపత్య బంధం బలమైనది.. వయసునూ లెక్కచేయనన్నదిఫొటో: రాజ్కుమార్, ఆదిలాబాద్
ఎవరున్నా.. లేకున్నా క్రమశిక్షణ తప్పంఫొటో: బాషా, అనంతపురం
నాలుగు గుర్రాల రథం.. గుడినే లాగుతోంది!ఫొటో: వీరేష్, అనంతపురం
అవ్వకు ఎంత కష్టం.. చెట్టు నీడే శరణ్యంఫొటో: రూబెన్, గుంటూరు
బైకు బాగుంది.. రోడ్డు రమ్మంది.. రయ్ రయ్!ఫొటో: అనిల్, హైదరాబాద్
బుట్ట అమ్మాలంటే.. రంగు పడాల్సిందే మరి!ఫొటో: అనిల్, హైదరాబాద్
వయసైపోయింది.. అందుకే ఇలా రోడ్డున పడ్డాం (పాడైన హెల్మెట్లు ఇలా)!ఫొటో: దశరథ రజువా, హైదరాబాద్
బోనాల సంబరం.. నా ఫోనులో బంధిస్తాఫొటో: దశరథ రజువా, హైదరాబాద్
కాలు లేకున్నా.. నీళ్ల యాత్ర తప్పదన్నాఫొటో: దశరథ రజువా, హైదరాబాద్
చార్మినార్ వెళ్లకుండానే చార్మినార్తో సెల్ఫీ!ఫొటో: రాజేశ్, హైదరాబాద్
జోరు వర్షం.. ఈ రిక్షాకు గూడు లేదుగా మరి!ఫొటో: రాజేశ్, హైదరాబాద్
ఎమ్మెల్సీలంటే ఏసీ కారే ఉండక్కర్లేదు.. ఇలా కూడా రావచ్చు (డాక్టర్ గేయానంద్)ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్
అందమైన భామలు.. లేత మెరుపు తీగలు!ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్
అందాల రాణులం.. స్టేజీని ఏలేస్తాంఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్
మిడతల అందాల పోటీ పెడితే.. టైటిల్ మాదే!ఫొటో: రాజు, ఖమ్మం
దండుకట్టిన విద్యార్థి సైన్యం.. ఫొటో: రాజు, ఖమ్మం
రైతు దున్నేశాడర్రోయ్.. వచ్చేయండి మనకు పండగేఫొటో: హుస్సేన్, కర్నూలు
ఈ పాత్రలు భారం.. అందుకే ఇద్దరూ పట్టాంఫొటో: సతీష్, మెదక్
ఇదో మినీ అనకొండా.. వచ్చింది నల్లగొండ!ఫొటో: కంది భజరంగ్ ప్రసాద్, నల్లగొండ
బుజ్జి గణేశుడికి బుల్లి కారు.. చిన్నారికి హుషారుఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు
గణేశుని చేతిలో లడ్డూ నేనవుతా.. నాకూ రంగులేస్తావా నాన్నా!ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు
శిలువకు చంద్రుడి అలంకారంఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు
రెప్ప పడితే కష్టం.. సైనికుడి దీక్ష అమోఘంఫొటో: వెంకటరమణ, నెల్లూరు
నీటి కోసం కోటి కష్టాలు.. పొలం గట్లపై అతివల ఫీట్లుఫొటో: వెంకటరమణ, నెల్లూరు
కాళ్లు బూట్లు అక్కర్లేదు.. గుండె నిండా సంకల్పం చాలుఫొటో: జయశంకర్, శ్రీకాకుళం
శ్రీవారి వైభవం చూడ.. రెండు కళ్లు చాలునా!ఫొటో: మోహనకృష్ణ, తిరుమల
శంకు చక్రాలు.. తిరునామం.. వర్షం నీళ్లలో ఆ ప్రతిబింబంఫొటో: మోహనకృష్ణ, తిరుమల
ఇది సెల్ఫీల యుగం.. మేమూ తీసేస్తాంఫొటో: రియాజుద్దీన్, తాడేపల్లిగూడెం
నీళ్ల కోసం పడిగాపులు.. క్యూలో మాత్రం బిందెలుఫొటో: రియాజుద్దీన్, తాడేపల్లిగూడెం
ఇది నా పులి బైకు.. చూశారా దీని సోకు!ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ
ఇది నా పులి బైకు.. చూశారా దీని సోకు!ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ
దండాలు దండాలు దుర్గమ్మా.. చల్లంగా కాపాడమ్మాఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ
చక్కటి టెంటే తోడుంటే.. టూరంతా సంబరమేఫొటో: భగవాన్, విజయవాడ
అభిమానుల వందనాలే పూలైన వేళ.. మహానేతకు ఘన నివాళిఫొటో: భగవాన్, విజయవాడ
నా భవిత బాగుండాలంటే.. హోదా రావాల్సిందే.. అందుకే సంతకంఫొటో: భగవాన్, విజయవాడ
కరకు ఖాకీ కర్కశత్వం.. విద్యార్థి తలపై బూటే నిదర్శనంఫొటో: భగవాన్, విజయవాడ
బుల్లి బుల్లి బొమ్మలం.. రంగు రంగుల దుప్పులంఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ
సూరీడి చుట్టూ ఎన్నెన్ని వలయాలో!ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ
అవ్వకు ఎంత కష్టం.. అయినా కాదు భారంఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ
ర్యాంపుపై నడిచిన వయ్యారం.. చీరకూ వచ్చింది సింగారంఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ
టేకు చేపను పట్టేశా.. ఇక పండగే!ఫొటో: మోహనరావు, విశాఖపట్నం
ఉడత చిక్కింది.. అయినా గద్దకు చాలనట్లుంది!ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం
బాతు సైన్యం వచ్చిందంటే.. ఆటో ఆగాల్సిందేఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం


