
ఉయ్యాల.. జంపాల.. ఊగాల.. ఆడాలఫొటో: రాజ్కుమార్, ఆదిలాబాద్

కొండలు.. కోనల నడుమ ఓ రైలు ప్రయాణం!ఫొటో: రాజ్కుమార్, ఆదిలాబాద్

శివోహం.. విజయవాడలో మార్వాడీల కావిడియాత్రఫొటో: ఆకుల శ్రీనివాస్

జగనన్నా జేజే.. జోహార్ వైఎస్సార్.. విజయవాడలో అభిమానులుఫొటో: ఆకుల శ్రీనివాస్

గ్రానైట్ రాయి కొడితే.. రైలు కూడా తుక్కు తుక్కే!ఫొటో: బాషా, అనంతపురం

ఆ బ్రిడ్జి నుంచి రైలు కింద పడి ఉంటే!!ఫొటో: బాషా, అనంతపురం

ఆడుతు పాడుతూ నాట్లేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదే!ఫొటో: బాషా, అనంతపురం

రాముడు, భీముడు.. పదండిరా నారు తోలుకెళ్దాం!ఫొటో: బాషా, అనంతపురం

మన వంతు ఎప్పటికొస్తుందో.. అసలు ఉల్లి అందుతుందో లేదో!ఫొటో: వీరేష్, అనంతపురం

మనిషికి ఇచ్చేది రెండు కిలోలేనమ్మా.. అంతకంటే లేవు ఫొటో: వీరేష్, అనంతపురం

బొప్పాయి రూపంలో బొజ్జ గణపయ్యా.. మా పూజలు అందుకోవయా ఫొటో: కంది బజరంగ ప్రసాద్, నల్లగొండ

సంజె వేళ కరిమబ్బుల తోడుగా రంగుమార్చిన ఆకాశం.. ఫొటో: కంది బజరంగ ప్రసాద్, నల్లగొండ

ఇప్పటి నుంచే స్కూలు పాట్లు.. చేయక తప్పదీ ఫీట్లు ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

వాన జోరందుకుంది.. ఇక ఉరకాల్సిందే మరి ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

ఇదో రకం మార్కెటింగ్ టెక్నిక్ మరి! పాత్రల అమ్మకాలకు సరికొత్త ఆలోచన ఫొటో: దయాకర్, హైదరాబాద్

బొజ్జ గణపయ్యకు బుజ్జి చేతుల అలంకారం ఫొటో: జి.రాజేష్, హైదరాబాద్

ఇంక్యుబేటర్ హౌస్ఫుల్.. ఒక్కరుండాల్సిన చోట ఐదుగురు శిశువులు ఫొటో: రూబెన్, గుంటూరు

గ్రౌండు ఆరాలంటే.. ఇసక జల్లాల్సిందే ఫొటో: రూబెన్, గుంటూరు

నడుం వంగినా.. ఆయన అడుగు జాడల్లోనే నేనూ! ఫొటో: జి.స్వామి, కరీంనగర్

వరలక్ష్మీ వ్రతం వీడియో తీసుకుంటా.. నాకూ ఉపయోగపడుతుంది ఫొటో: రూబెన్, గుంటూరు

బుజ్జి పాదానికి ఎంత బాధ.. ఎలుక కొరికిన కాలు ఇదే!ఫొటో: రూబెన్, గుంటూరు

అందాల నా ఎద్దుకు ఎంతపెద్ద కొమ్ములో!ఫొటో: హుస్సేన్, కర్నూలు

సినిమా టికెట్ల కోసం కాదు.. ఉల్లిపాయల కోసం ఈ గొడవ!ఫొటో: మోహనరావు, విశాఖపట్నం

ఇంక్యుబేటర్లో ఉండాల్సిన పిల్లలు ఇలా.. నేలమీద. కేజీహెచ్ దుస్థితి ఇదీఫొటో: మోహనరావు, విశాఖపట్నం

అందాల సాగరం.. కంపు మాత్రం భరించలేం!ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

నీలాకాశం.. నిండు చందమామ.. ఓ నృత్యరూపకం.. మనోహర దృశ్యంఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

ఆనందం అతిశయమైతే.. ఇలా.. ఈల రూపంలో!ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

ఉరకలెత్తే ఉత్సాహం.. గెంతులేసే ఆనందంఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

కౌబోయ్ని కాను.. గొర్రెల బోయ్ని.. అందుకే ఇలా!ఫొటో: నాగరాజు, హైదరాబాద్

ఉల్లి రేటు మండుతోంది.. హోటళ్లనూ మండిస్తోంది!ఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

వెంకన్న దర్శనం కూడా ఇంతకంటే సులువేమో!ఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

తడిసిన నేలపై.. తేనెటీగ ఆశలుఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

కేరళ కుట్టిల ఓనం.. బహు కమనీయంఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

జీనుప్యాంటు వేసి.. బూటు లేసు కట్టి.. బైకెక్కిన రాజుగారు!ఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

గండిక్షేత్రంలో నీళ్లు లేకపాయె.. అందుకే ఇలా!ఫొటో: రమేష్, కడప

బంజారా తీజ్ సిటీకి వచ్చింది.. పల్లె అందాలు మోసుకొచ్చిందిఫొటో: రవీందర్, హైదరాబాద్

నెత్తిన నారు పెట్టి.. కాలు, కాలు కదిపి!ఫొటో: రవీందర్, హైదరాబాద్

అవ్వకు అమ్మాయిల సాయం.. రోడ్డు దాటించేందుకు చేతి ఊతంఫొటో: సన్నీసింగ్ ఠాకూర్, హైదరాబాద్

గోపురంపై చిరుజల్లు.. అందాల హరివిల్లుఫొటో: మోహనకృష్ణ, తిరుమల

బండి ఒక్కటే.. కుటుంబాలు రెండు! బతుకు బండి లాగాలిగా మరిఫొటో: రియాజుద్దీన్, తాడేపల్లిగూడెం

గూడెంలో బయటికొచ్చేసిన ఉల్లి క్యూ!ఫొటో: రియాజుద్దీన్, తాడేపల్లిగూడెం

లైను పెరిగిపోతోంది.. పరుగు పెట్టాల్సిందే!ఫొటో: నవాజ్, విశాఖపట్నం

ఒరేయ్.. త్వరగా ఇవ్వండిరా, ఊపిరాడట్లేదు!ఫొటో: నవాజ్, విశాఖపట్నం

చూశారా.. మనమెంత పొడుగున్నామో.. పిల్లల ఆనందంఫొటో: నవాజ్, విశాఖపట్నం

నాకూ ఉన్నాయి కష్టాలు.. అందుకే వచ్చా 'గ్రీవెన్స్'కు మాస్టారూ!ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం