
మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై ఆకట్టుకుంది అవంతిక వందనపు

‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేశ్ బాబుకు చెల్లిగా నటించిన ఆమె అప్పట్లో మహేశ్‌ను ఇంటర్వ్యూ చేసి గుర్తింపు తెచ్చుకుంది

ఆతర్వాత పలు సినీ వేడుకల్లో వ్యాఖ్యతగా కూడా కనిపించింది

ప్రస్తుతం అవంతిక హాలీవుడ్‌లో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

దీంతో ఈ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది

‘మీన్ గర్ల్స్-ది మ్యూజికల్’ అనే సినిమాలో కీలకపాత్ర పోషించి అలరించింది






















