హీరోయిన్ సమీరా రెడ్డి తెలుగువారికి సుపరిచితమైన పేరు.
అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
2014లో అక్షయ్‌ని వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.
ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.


