టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర పెళ్లిబంధానికి ఇటీవలే ఐదేళ్లు పూర్తయ్యయి.
ఈ సందర్భంగా తన భార్య, కుమారుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
తెలుగులో పలు హారర్ మూవీస్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్ చంద్ర.


