కమల్‌హాసన్, హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్’
ముంబైలో హిందీ ట్రైలర్ విడుదల.. పాల్గొన్న మొత్తం టీమ్
త్రిష, కమల్, అభిరామితో పాటు శింబు ప్రధాన హైలెట్
జూన్ 5న థగ్ లైఫ్ విడుదల
రూ. 140 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌తో ఓటీటీ ఢీల్ సెట్ అయినట్లు ప్రచారం
సినిమా విడుదల రోజు నుంచి రెండు నెలల తర్వాతే ఓటీటీలో థగ్ లైఫ్ స్ట్రీమింగ్ అంటూ కమల్ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు


