కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ దంపతులకు ఇటీవలే మూడో బిడ్డ జన్మించాడు
ఇప్పటికే వీరికి కూతురు ఆరాధన, కుమారుడు గుగన్ పుట్టగా మూడోసారి మళ్లీ అబ్బాయే పుట్టాడు. తాజాగా అతడికి బారసాల చేశారు
ఈ మేరకు ఓ వీడియో షేర్ చేసిన హీరో.. పిల్లవాడికి పవన్ అని నామకరణం చేసినట్లు తెలిపాడు
అలాగే తన భార్య గురించి చెప్తూ ఎమోషనలయ్యాడు


