టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) పెళ్లి పీటలెక్కాడు. ప్రియురాలు హరణ్య మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లో గురువారం (నవంబర్ 27న) ఉదయం ఈ వివాహ వేడుక జరిగింది.
ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


