
దుబాయ్‌లో సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుక ఘనంగా జరిగింది.

దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్‌కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్‌తో సైమా గౌరవిస్తుంది.

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్


































