'కొత్తబంగారు లోకం' హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తోంది. తాజాగా 11వ శతాబ్దపు చారిత్రక కట్టడం అయిన 'రాణి కి వావ్'ని సందర్శించింది. దీనికి ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేసుకుంది.

Sep 16 2025 3:44 PM | Updated on Sep 16 2025 3:55 PM