
సీనియర్ హీరో అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం 'సీతా పయనం'. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నిరంజన్ , అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో అర్జున్ సర్జా కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా టీజర్ విడుదల చేశారు మేకర్స్.















