తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన రితికా నాయక్.. ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతోంది.
మిరాయ్ ఒక సినిమా మాత్రమే కాదు, మాటలకందని ఓ అనుభవం.
అది నా హృదయాన్ని తాకిందంటూ సినిమా సెట్‌లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


