2022లో బ్లాక్‌బస్టర్ హిట్ 'కాంతార' చిత్ర ప్రీక్వెల్ సిద్ధమైంది. తాజాగా షూటింగ్ పూర్తవగా, ఈ క్రమంలోనే మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. అలానే ఈ అక్టోబరు 2న మూవీ థియేటర్లలోకి రానుంది.

Jul 22 2025 11:05 AM | Updated on Jul 22 2025 12:49 PM