రాజ్ తరుణ్ హీరోగా అభినయ కృష్ణ (జబర్దస్త్ అభి) దర్శకత్వం వహించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ 'చిరంజీవ'. నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లేటెస్టుగా ట్రైలర్ విడుదల చేశారు.
నవంబర్ 7 నుంచి 'ఆహా ఓటీటీ'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Nov 5 2025 8:10 AM | Updated on Nov 5 2025 8:58 AM