
ప్రభాస్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే పండుగ ఆయన బర్త్ డే.

ఈ నెల 23న ఆయన పుట్టిరోజును ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు.

టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అందరికీ నోటెడ్ అకేషన్‌గా ప్రభాస్ బర్త్‌డే మారింది.

దేశం నలుమూలలా ప్రభాస్‌కు అభిమానులు ఉన్నారు.


















