తమిళ హీరో విజయ్ ఆంటోని నిర్మిస్తూ, సంగీతమందిస్తున్న సినిమా 'బూకి'.
సోమవారం (08-09-2025) ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
సత్యదేవ్, మంచు లక్ష‍్మీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ దిశాన్ హీరో కాగా ధనుష అనే అమ్మాయి హీరోయిన్.
సునీల్ కీలక పాత్రధారి


