నేడు నయన్, విఘ్నేష్‌ల మూడో వివాహ వార్షికోత్సవం
ఇటీవల విహారయాత్రకు సంబంధించిన ఫొటోలను తాజాగా షేర్ చేసిన దంపతులు
స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. నా జీవితభాగస్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ నయన్ పోస్ట్
నీ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవంటూ విఘ్నేష్ గురించి తెలిపిన నయన్
ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారిందని తన పిల్లల ఫోటోలు విడుదల


