నారా రోహిత్ (Nara Rohith) నటించనున్న 23వ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. చినిమిల్లి మణికుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా నయన్ సారిక (Nayan Sarika) నటిస్తున్నారు.
May 12 2026 11:25 AM | Updated on May 12 2026 11:35 AM