ఒకప్పటి హీరోయిన్ రవీనా టండన్ తన కూతురు రాషా తడానీతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అత్యంత స్టైలిష్ తల్లీకూతుళ్లగా గుర్తింపు పొందారు.
20 ఏళ్ల రషా తడానీ మంచి ఫొటోగ్రాఫర్ అని తెలిసిందే..
తల్లితో పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఈ బ్యూటీ తిరిగేసింది.
కేజీఎఫ్ 2లో రమికా సేన్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో రవీనాకు గుర్తింపు వచ్చింది.
సామాజిక స్పృహ. స్త్రీల హక్కులు, చైతన్యం, సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో రవీనా టాండన్ చురుగ్గా పాల్గొంటుంది.
గతంలో జీ–20కి సంబంధించిన ఉమెన్స్ ఎంపర్‌మెంట్ వింగ్–డబ్ల్యూ20 డెలిగేట్‌గా రవీనా సామాజిక స్వరాన్ని వినిపించే అవకాశం దక్కించుకుంది.
తెలుగులో ఆకాశ వీధిలో, బంగారు బుల్లోడు, రధసారధి, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాల్లో ఆమె నటించింది.
రవీనా టాండన్ కు 2023లో పద్మశ్రీ అవార్డును అందుకుంది.


