ఏప్రిల్ 26న అర్ష్ ఔలఖ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించిన మోహరీన్ (Mehreen Pirzada)
'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మోహరీన్ (Mehreen Pirzada Marriage)
‘ఎఫ్ 2’ మూవీతో హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ నవ్వులు పంచిన బ్యూటీ
సౌత్ ఇండియాలో పలు భాషల్లో నటించిన మోహరీన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది


