సూపర్ స్టార్ మహేశ్‌బాబు మేనకోడలు, నటి- దర్శకురాలు ఘట్టమనేని మంజుల (Manjula Ghattamaneni) కూతురు జాన్వీ స్వరూప్ (Jaanvi Swarup Ghattamaneni) సింపుల్ లుక్‌లో కనువిందు చేస్తోంది.
కారులో దిగిన కొన్ని అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి.. ఇకపోతే జాన్వీ త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుందని మంజుల ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే! మరి ఏ హీరోతో జత కడుతుందో, ఏ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి!


