
నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరక్ పెళ్లి వేడుకలు ప్రారంభం

‘రాజావారు రాణిగారు’ సినిమాతో పరిచయం అయిన ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు.

2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’తోనే కిరణ్ తెరంగేట్రం చేశారు. ఇందులో రహస్య కథానాయికగా నటించారు.

మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది.. ఆగస్టు 22న కూర్గ్‌లో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

కిరణ్ అబ్బవరానికి కలిసొచ్చిన పెళ్లి.. తన కొత్త సినిమా 'క' ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం









