నటుడిగా తనదైన ముద్ర వేశారు.. దర్శకుడిగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.. రచయితగా ప్రేక్షకులను ఆలోచింపజేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తనదైన అధ్యాయాన్ని లిఖించిన కె. భాగ్యరాజ్(Krishnaswamy Bhagyaraj) ఇక లేరు. ఆయన సినీ, వ్యక్తిగత జీవితంలోని అరుదైన క్షణాలను ప్రతిబింబించే ఈ ఫొటో గ్యాలరీ.. ఆయనకు మా నివాళి.


