టాలీవుడ్ సెలబ్రిటీలు దుబాయ్‌లో చిల్ అవుతున్నారు. ఫ్యామిలీతో కలిసి ఓ పెళ్లి వేడుకలో ఎంజాయ్ చేస్తున్నారు
ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్‌బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది
అందులో ఉపాసన, జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి, సితార, సుకుమార్ కూతురు సుకృతి, అనిరుధ్ రవిచంద్రన్ తదితరులు ఉన్నారు
ఈ పార్టీలో అఖిల్ నాటు నాటు పాటకు చిందేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు మీరూ చూసేయండి


