మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

Published Wed, May 15 2024 10:06 PM | Updated 30 Min Ago

1/18

దేవర భామ జాన్వీ కపూర్‌ మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో నటిస్తోంది.

2/18

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

3/18

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ.

4/18

ఈ సందర్భంగా మహేంద్ర సింగ్‌ ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

5/18

ఇటీవల ఐపీఎల్‌ మ్యాచుల్లో జెర్సీ నెంబర్‌ 6తో కనిపించింది జాన్వీ కపూర్.

6/18

ధోని జెర్సీ నంబర్‌ 7 కావడంతోనే తాను ఆ నంబర్‌ను ధరించలేదని తెలిపింది.

7/18

ఆ నంబర్‌ ఆయనకు మాత్రమే సొంతమని చెప్పుకొచ్చింది బాలీవుడ్ భామ.

8/18

జాన్వీ కపూర్‌ నటించిన ఈ చిత్రం మే 31న థియేటర్లలో సందడి చేయనుంది.

9/18

10/18

11/18

12/18

13/18

14/18

15/18

16/18

17/18

18/18

Advertisement
 
Advertisement