జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన పైమా పెళ్లి బంధంలోకి అడుగపెట్టింది. తన ప్రియుడు ప్రవీణ్‌ను ఆమె పెళ్లాడింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Jun 25 2026 7:50 PM | Updated on Jun 25 2026 7:53 PM