నిర్మాత దివంగత శివప్రసాద్‌రెడ్డి చిన్న కుమారుడు కైలాస్, మహికల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది
పలువురు సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు
అక్కినేని అమల తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు


