‘హ్రీం’ మూవీ ప్రారంభోత్సవం..క్లాప్‌ కొట్టిన హీరో సందీప్‌కిషన్‌ (ఫొటోలు) | Hreem Movie Opening Pooja Ceremony Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘హ్రీం’ మూవీ ప్రారంభోత్సవం..క్లాప్‌ కొట్టిన హీరో సందీప్‌కిషన్‌ (ఫొటోలు)

Aug 1 2025 7:57 AM | Updated on Aug 1 2025 8:48 AM

Hreem Movie Opening Pooja Ceremony Photos1
1/10

పవన్‌ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. రాజేశ్‌ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్‌ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Hreem Movie Opening Pooja Ceremony Photos2
2/10

ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్‌కిషన్‌ క్లాప్‌నివ్వగా నటులు అలీ, బెనర్జీ, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ ఆడిటర్‌గా ఉన్న విజయేంద్రరెడ్డి, సినిజోష్‌ అధినేత రాంబాబు పర్వతనేని దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్‌ని అందించారు.

Hreem Movie Opening Pooja Ceremony Photos3
3/10

నటులు రాజీవ్‌ కనకాల కెమెరా స్విఛాన్‌ చేశారు.

Hreem Movie Opening Pooja Ceremony Photos4
4/10

Hreem Movie Opening Pooja Ceremony Photos5
5/10

Hreem Movie Opening Pooja Ceremony Photos6
6/10

Hreem Movie Opening Pooja Ceremony Photos7
7/10

Hreem Movie Opening Pooja Ceremony Photos8
8/10

Hreem Movie Opening Pooja Ceremony Photos9
9/10

Hreem Movie Opening Pooja Ceremony Photos10
10/10

Advertisement
 
Advertisement

పోల్

Advertisement