వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు తన భర్తకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.
వరుణ్ పుట్టినరోజున సొంతింటి కలను సాకారం చేసింది.
తన సొంత డబ్బులతో ఇంటిని కొనుగోలు చేసినట్లు వితికా శేరు ఆనందం వ్యక్తం చేసింది.
తన భర్త వరుణ్ సందేశ్ బర్త్ డే రోజున జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చింది.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


