బిగ్‌బాస్ సోనియా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తోన్న సోనియా..
తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


