ప్రేమలు అనే మలయాళ సినిమాతో హీరోయిన్ మమిత బైజు పేరు మార్మోగిపోతోంది.
ఈ బ్యూటీ ఈ సినిమా కంటే ముందు ప్రముఖ డైరెక్టర్ వణంగాన్ మూవీలో నటించాల్సింది.
ఇందులో స్టార్ హీరో సూర్యతో జోడీ కట్టాల్సింది.
సినిమాకు ఓకే చెప్పి సెట్‌కు కూడా వెళ్లింది. కానీ అక్కడ దర్శకుడు బాలా..
ఓ సీన్ సరిగా చేయనందుకు అందరి ముందు తిట్టాడని, అక్కడితో ఆగకుండా కొట్టాడని ఆగిపోయింది.
ఆ తర్వాత ఆ సినిమానుంచే బయటకు వచ్చేసింది. హీరో సూర్య కూడా తర్వాత ఆ మూవీ నుంచి తప్పుకోవడం గమనార్హం.


