విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు'
దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీకి నిర్మాతగా మధుర శ్రీధర్ రెడ్డి
నవంబర్ 14న విడుదల కానున్న చిత్రం
ట్రైలర్ ఈవెంట్‌లో అతిథులుగా నిర్మాత దిల్‌రాజు, హీరో ఆనంద్ దేవరకొండ


