బిగ్‌బాస్ రివ్యూలతో గుర్తింపు తెచ్చుకుని, గతంలో ఇదే షోలోనూ పాల్గొన్న ఆదిరెడ్డి..
కొన్నిరోజుల క్రితం రెండోసారి తండ్రయ్యాడు.
మళ్లీ కూతురు పుట్టింది.
ఇప్పుడు ఆ చిన్నారికి ఘనంగా బారసాల వేడుక నిర్వహించారు.
ఆ ఫొటోలు, వీడియోలని ఆదిరెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


