తెలుగు యాంకర్ బీచ్‌లో సేద తీరిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ గ్లో ఎప్పటికీ తగ్గదని దానికి క్యాప్షన్ ఇచ్చింది.
ఇంతకీ ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
తనెవరో కాదు రష్మీ గౌతమ్..
తన బీచ్ ఫోటోలను మీరూ చూసేయండి..


