ఇప్పుడు 2026వ సంవత్సరం నడుస్తోంది.
కానీ అందరూ సడన్‌గా పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు.
2016ను గుర్తు చేసుకుంటున్నారు.
యాంకర్, నటి అనసూయ కూడా అదే చేసింది.
2016 నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫోటోలు షేర్ చేసింది.


