
‘మ్యాడ్’ మూవీ ఫేమ్ అనంతికా సనీల్‌కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘8 వసంతాలు’.

హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిశోర్ ఇతర పాత్రలు పోషించారు.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ‘8 వసంతాలు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు











