బేబీ మూవీతో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. వీరిద్దరు మరోసారి తెరపై సందడి చేయనున్నారు.
ఆనంద్, వైష్ణవి జంటగా వస్తోన్న తాజా చిత్రం ఎపిక్. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ టైటిల్ ఆసక్తిని మరింత పెంచేసింది.


