దేత్తడి హారిక కోయిల సాంగ్‌తో దుమ్ము లేపుతోంది.
ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి వ్యూస్ వస్తున్నాయి.
ఈ సాంగ్ షూటింగ్ సమయంలోని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇకపోతే హారిక త్వరలోనే సాయి రాజేశ్ డైరెక్షన్‌లో వెండితెరపై హీరోయిన్‌గా పరిచయం కానుంది.


