వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేస్తున సెయింట్ జూడ్ అనే సంస్థను సందర్శించిన శేష్.. ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారితో కలిసి వేడుకలు జరుపుకోవడానికి వెళ్లాడు. ఇందులో భాగంగా శేష్ చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేసి నవ్వించాడు.

Nov 4 2023 8:52 AM | Updated on Mar 21 2024 7:29 PM