ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ ఏడాది జూలైలో నికోలాయ్ సచ్దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పుడు సింపుల్గా జరిగింది. ఆ తర్వాత ఫారెన్లో బీచ్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Dec 18 2024 10:45 AM | Updated on Dec 18 2024 11:27 AM