
ఈ ఏడాది ఫిబ్రవరిలో 'తండేల్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన సాయిపల్లవి.. అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియాలో కనిపించకుండా పోయింది. దాదాపు మూడు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. సరదాగా సొంతూరిలో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలని పోస్ట్ చేసింది.













