అలనాటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక..
'జోష్', 'రంగం' సినిమాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
2023లో రోహిత్ మేనన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టేసింది.
తాజాగా పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.


