టాలీవుడ్ నటి పూర్ణ తెలుగు వారందరికీ సుపరిచితమే.
తెలుగు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
శ్రీమహలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పూర్ణ దుబాయ్‌కు చెందిన వ్యక్తిని పెళ్లాడింది.
వీరిద్దరి ఓ కుమారుడు కూడా జన్మించాడు.
తాజాగా తన కుమారుడి రెండో బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


