'రాజాసాబ్' మూవీతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మాళవిక మోహనన్.. తాజాగా మహారాష్ట్రలోని తడోబా-అంధరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ ట్రిప్ వేసింది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Dec 10 2025 12:35 PM | Updated on Dec 10 2025 12:41 PM